Friday, October 22, 2021
spot_img

వేడిచేయడం అపోహే

ప్రశ్న:-”నాకు మొలలు ఉన్నాయి, నేను చేసే పని వేడి పని. వేడి చేస్తే మొలలు వస్తాయంటారు. వేడి తగ్గడానికి ఏం తినాలి? చలవ చేసేవి తింటే మొలలు తగ్గుతాయా?” 

జవాబు:- వేడి అనేది లేనేలేదు. వేడి చేయడం వల్ల మొలలు రావడం అనేది ఉండదు. మొలలు రావడానికి మలద్వారం దగ్గర రక్తనాళాలు ఉబ్బడం కారణం. కొందరకి పుట్టుకతోనే అక్కడ రక్తనాళాలలో బలహీనత ఉండి ఉబ్బుతాయి. మరికొందరిలో స్ట్రెయిన్‌ అవడం వల్ల, రక్తనాళాల మీద ఒత్తిడి ఏర్పడటం వల్ల మొలలు వస్తాయి. మొలలు ఉన్నప్పుడు ఆపరేషన్‌ ఒకటే మార్గం. చలవచేసే పదార్థాలు అని వేరుగా ఉండవు. చలువచేసే పదార్థాలు అంటూ ఏవేవో తింటూ కాలయాపన చేయడం సరైన పద్ధతికాదు. డాక్టరుకి చూపించుకుని చికిత్స పొందడమే మొలలకు సరైన వైద్యం.

spot_img

Must Read

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!