ప్రశ్న:- ”నాకు ఒక ఆంటీతో పరిచయమైంది. 15-20 రోజులకి ఒకసారి సెక్స్‌లో పాల్గొన్న తర్వాత మళ్ళీ ఆ ఛాన్స్ కోసం ఎదురుచూస్తూ ఉంటాను. ఆమెతో చేసిన సెక్స్‌ని గుర్తుచేసుకుని స్వయంతృప్తి పొందుతూ ఉంటాను. విచిత్రం ఏమిటంటే ఆమెతో సెక్స్‌లో పాల్గొన్న ప్రతిసారీ అర నిమిషంలోనే వీర్యం పడిపోతుంది. ఇక రెండవసారి కలిసే అవకాశం కూడా ఉండదు. మొదట్లో ఆంటీ నాతో సెక్స్‌లో పాల్గొనేందుకు ఇంట్రస్ట్ చూపేది. ఇప్పుడు ఆమెకు నా మీద ఇంట్రస్టు లేదు. అయినా నా బలవంతం మీద సరే అంటోంది. కాని అర నిమిషంలో వీర్యం పడిపోవడంతో నాకు చాలా ఇన్‌సల్ట్ అనిపిస్తోంది. ఇప్పుడే ఇలా అయితే రేపు పెళ్ళి అయిన తర్వాత నా పరిస్థితి ఏమిటి?”
జవాబు:- ఎక్కువగా పరాయి వ్యక్తులతో పెట్టుకునే సెక్స్ సంబంధాలలో క్షణాల్లో వీర్యస్ఖలనం అయిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా పెళ్ళికాని యూత్‌లో చాలా ఎక్కువ. ఇందుకు వారిలో సెక్స్‌లో పాల్గొనాలనే ఆరాటమే కారణం. సెక్స్ సుఖం పొందాలని అధికంగా తహతహ లాడటం, ఆరాటం చెందటం ఉంటే క్షణాల్లో అంగం స్థంభించడం, వీర్యస్ఖలనం అయిపోవడం ఉంటుంది. పెళ్ళైన తర్వాత కూడా ఇలాగే ప్రతిసారీ క్షణాల్లో వీర్యస్ఖలనం అయిపోతుందనే భయం అవసరం లేదు. భార్యతో రోజూ సెక్స్‌లో పాల్గొంటున్నప్పుడు కంగారు, ఆరాటం కంట్రోలులో ఉంటాయి. దాంతో త్వరగా స్ఖలనం అవడం ఉండదు. అందుకని మీరు ధైర్యంగా ఉండండి. పెళ్ళైన తర్వాత కూడా ఇటువంటి పరిస్థితే ఉంటే మందులు వాడి శీఘ్రస్ఖలనం సమస్యను అధిగమించవచ్చు.