Friday, October 22, 2021
spot_img

ప్రతి గడ్డా కేన్సరు కాదు…

ప్రశ్న:-”నా వయస్సు 16 సంవత్సరాలు. నా రెండు రొమ్ములలోనూ గోళీకాయంత గడ్డలు ఏర్పడ్డాయి. ఇవి కేన్సరు గడ్డలా? పరీక్షలు దగ్గరపడ్డాయి. చదువు మీద దృష్టి పెట్టలేకపోతున్నాను. త్వరలో చచ్చిపోతానని భయంగా ఉంది. నన్ను మీరే రక్షించాలి.” 

జవాబు:- రొమ్ములో వచ్చిన ప్రతి గడ్డా కేన్సరు కాదు. అందులోనూ కేన్సరు గడ్డలు చిన్నపిల్లల్లో రావటం చాలా అరుదు. మీకు వచ్చిన గడ్డలని ఫైబ్రోఎడినోమా అంటారు. ఇవి నష్టం కలిగించవు. వాటి గురించి భయం అనవసరం. ఎఫ్‌ఎన్‌ఎసి టెస్ట్‌ చేస్తే ఆ గడ్డలేమిటో తెలుస్తుంది. టవి కరగడానికి ప్రత్యేకంగా మందులు లేవుగాని విటమిన్‌-ఇ 400 మి.గ్రా. క్యాప్యూల్స్‌ రోజూ ఒకటి వేసుకోండి. కేన్సరు గురించి భయం వదులుకోండి. 

spot_img

Must Read

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!