ప్రశ్న:- ”నా వయస్సు 28 సంవత్సరాలు. నాకు ఒకామెతో పరిచయం అయింది. ఎంతో క్లోజ్‌గా ఉంటుంది. జోవియల్‌గా మాట్లాడుతుంది. ఆమె చలాకీతనం నన్ను ఎంతో ఆకట్టుకుంది. ఆమెకు పెళ్ళయింది. భర్త ఉన్నాడు. అయినా నాతో ఎంతో సరదాగా ఉంటుంది. దాంతో ఆమెను ఒకసారి అనుభవించాలని కోరికగా ఉందని నా మనస్సులో మాటని చెప్పాను. ఆమె సమాధానం చెప్పలేదు. ఆమె భర్తలేని సమయంలో కూడా ఆమె ఇంట్లోకి వెళ్ళే చనువు నాకు ఏర్పడింది. ఒకసారి ఆమె నిద్రపోతూ ఉంటే ఆమె మీద చేయి వేశాను. రొమ్ములని తాకాను. ఏమీ జరగనట్టు ఆమె కళ్ళు తెరిచింది. ఇంకొక రోజున ఆమె పడుకుని ఉండగా చీర మోకాలి పైకి లాగాను. ఆమె నిద్ర లేచింది. కాని ఏమీ అనలేదు. మరో రోజున ఆమె మెలకువగా ఉండగానే సెక్స్‌లో పాల్గొందామా అని అడిగాను. ఓకే అంది. భర్త వచ్చే టైమ్ అయింది. త్వరగా పని ముగించమంది. ఆమె అంత ఆఫర్ ఇచ్చినప్పటికీ నాకు అంగం గట్టిపడలేదు. ఆమె నా అంగాన్ని ఎంతో ప్రేరేపించింది కూడా. అయినా కొద్దిగా కూడా అంగం గట్టిపడలేదు. పెద్దదీ అవలేదు. చివరికి నువ్వు ఇంత కొజ్జాగాడివని అనుకోలేదు. గెటవుట్ అని ఈసడించుకుంది. నాకు చచ్చిపోవాలని ఉంది. నాలో కేవలం అనుభవించాలనే ఆశే తప్ప ఆనందించే సామర్థ్యం లేనట్టేనా? నేను సెక్స్‌కి పనికిరానా? నాలంటి కుర్రవాళ్ళు ఎవరైనా ఉంటారా? కొజ్జాగాడిని కాబట్టే వచ్చిన ఛాన్స్‌ని వదులుకున్నానా?”
జవాబు:- ఎంత సెక్స్ కోరికలు ఉన్నప్పటికీ మనస్సులో కంగారు, భయం ఉంటే అంగం స్తంభించదు. అలాగే కొత్త వాతావరణం, కొత్త అనుభవం అంగాన్ని స్తంభించనీయదు. మీకు ఆ స్త్రీ ఎడల ఎంత క్రేజ్ ఉన్నప్పటికీ ”భర్త వచ్చే సమయం అయింది. త్వరగా ముగించు” అనడంతో కంగారు, గాభరా చోటుచేసుకున్నాయి. అది మీరు గమనించక మీలో సెక్స్ సామర్థ్యం లేదనుకుంటున్నారు. అక్రమ లైంగిక సంబంధాలలో ఇటువంటి చేదు అనుభవాలు ఎదురవుతాయి. ఇటువంటి పరిస్థితులు ఎదురవడం పెళ్ళికాని అబ్బాయిలలో చాలా ఎక్కువ. అంతేతప్ప మీరు కొజ్జా కాదు. పెళ్ళికి ముందే సెక్స్ అనుభవం సొంతం చేసుకోవాలనే ఆరాటం వదులుకుని బుద్ధిగా ఉండండి. ఆ తర్వాత పెళ్ళి చేసుకోండి.