Thursday, May 19, 2022
spot_img

ఆ రాళ్ళూ, ఈ రాళ్ళూ ఒకటి కాదు

ప్రశ్న:-   ”అన్నంలో రాళ్ళు ఉంటే మూత్రపిండాల్లో రాళ్ళు చేరుతాయా?

జవాబు:-     అన్నంలో రాళ్ళు ఉండటానికి, మూత్రపిండాల్లో రాళ్ళు చేరటానికి సంబంధం లేదు. అన్నంలోని రాళ్ళు ప్రేగులు దాటి రక్తంలోకి చేరవు. ప్రేగుల్లోనే ఉండిపోయి మలవిసర్జనతో బయటకుపోతాయి. మెటబాలిక్‌ డిజార్డర్‌ వల్ల రక్తంలో ఉండే కాల్షియం, ఫాస్పరస్‌, ఆక్జలేట్స్‌ రాళ్ళుగా తయారవుతాయి. మంచినీళ్ళు ఎక్కువ తాగడం, ఆహార పదార్థాలలో ఆక్జలేట్‌, కాల్షియం ఉన్నవి తక్కువ తీసుకోవడం లేదా మానివేయడం చేయాలి. 

spot_img

Must Read

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!