Friday, October 22, 2021
spot_img

వక్షం సడలిపోదు

ప్రశ్న:-   ”నాకు ఇంకా పెళ్ళి కాలేదు. సెక్సువల్‌ ఫీలింగ్స్‌ ఎక్కువ. బోర్లా పడుకుని దిండుని నా ఛాతీకి గట్టిగా అదుముకుంటాను. లేదా నా రెండు చేతులతో పాలిండ్లని గట్టిగా పట్టుకుని బెడ్‌ కేసి నొక్కుకుంటాను. అలా చేయడం వల్ల చక్కని అనుభూతి కలుగుతుంది. ఇలా చేయడం వల్లనో, మరెందువల్లనో నా పాలిండ్లు బిగుతు సడలిపోయినట్టు అనిపిస్తున్నాయి. రేపు పెళ్ళి అయితే నా భర్త వాటిని పట్టుకుని ఎందుకిలా మెత్తబడ్డాయని అడిగితే ఏమని చెప్పగలను? మగవాళ్ళకి పాలిండ్లని గట్టిగా పట్టుకోవాలని, అవి బిర్రుగా అనిపించాలని ఉంటుందని నా స్నేహితురాలు చెప్పింది. మరి నా పాలిండ్లు మెత్తబడ్డాయి కదా. నా భర్తకు అసంతృప్తి కలగడంతో దాంపత్య సుఖాన్ని కోల్పోతానా? భర్త నన్ను అసహ్యించుకుంటాడా? తిరిగి నా పాలిండ్లు బిర్రుగా మారే మార్గం చెప్పండి.” 

జవాబు:-     స్త్రీలల్లో స్వయంతృప్తి కోసం పాలిండ్లని చేతితో అదిమిపట్టుకోవడం, దిండుకి నొక్కిపట్టడం సహజమైన విషయమే. అలా చేయడం వల్ల పాలిండ్లు బిగుతు కోల్పోవు. మీలో అనవసరంగా కలిగిన భయంవల్లే పాలిండ్లు మెత్తబడినట్లు, జారిపోయినట్టు అనిపిస్తున్నాయి. నిర్భయంగా పెళ్ళి చేసుకోండి. పాలిండ్లు బిర్రుగా తయారవడానికి ప్రత్యేకంగా మందులు లేవు. మీ భర్తతో మీరు ప్రేమతో వ్యవహరిస్తే మీ పాలిండ్లు ఎలా ఉన్నప్పటికీ ఎటువంటి సమస్యా ఉండదు. 

spot_img

Must Read

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!