ప్రశ్న:- ”అనుకోని పరిస్థితుల్లో ఒక కొజ్జాతో ఒక రోజు ఉండవలసి వచ్చింది. అతను నన్ను చాలా బలవంతం చేశాడు. పైగా నన్ను బ్లాక్ మెయిల్ చేస్తానని భయపెట్టి నా అంగచూషణ చేశాడు. నా వీర్యం అతని నోట్లో పడింది. ఆ రోజు నుంచి అంగస్తంభనలు లేవు. జరిగిన విషయాన్ని నా స్నేహితునితో చెబితే కొజ్జావాని నోట్లో వీర్యం పడితే ఇక మగతనాన్ని కోల్పోయినట్టే అన్నాడు. ఇక నేను నపుంసకునిగానే బ్రతకాలా?”
జవాబు:- మీలో అంగస్తంభన లేకపోవడానికి భయమే తప్ప మరేది కారణం కాదు. కొజ్జావాడు అంగచూషణ చేసినా, అతని నోట్లో వీర్యం పడినా ఏమీ అవదు. అయినప్పటికీ అటువంటి సెక్స్‌కి పూనుకోవడం మంచిది కాదు. తెలియకుండా అటువంటి సెక్స్ మీద ఆసక్తి పెంపొందుతుంది. అప్పుడు నేచురల్ సెక్స్ మీద ఆసక్తి తగ్గుతుంది. మీ విషయంలో ఎటువంటి నష్టం కలగలేదు. కలగబోదు కూడా. నిర్భయంగా ఉండండి. త్వరలోనే మామూలు అవుతారు.