ప్రశ్న:- ”నా వయస్సు 22 సంవత్సరాలు. నన్ను ఒక ఆంటీ సెక్స్‌కి ప్రేరేపించింది. అదే నా మొదటి అనుభవం. అయినా ఆంటీ ఛాన్స్ ఇచ్చిందని వెంటనే ఒప్పుకున్నాను. ఆంటీకి 30 సంవత్సరాలు ఉంటాయి. అంత పెద్దామెతో సెక్స్ అంటే భయం వేసింది. పైగా లావుగా ఉంటుంది. అయినా ఆమె బాగా ఫోర్సు చేయడంతో పనికి పూనుకున్నాను. అంగం ఎంతకీ గట్టిపడలేదు. ఇదివరకు హస్తప్రయోగం చేసేటప్పుడు బాగా పెద్దది అయ్యేది. హస్తప్రయోగం లాగానే ఆంటీ ఎంతో ఊపింది. అయినా ఏమాత్రం గట్టిపడలేదు. చివరికి ఆంటీ నన్ను చీదరించుకుంది. పైగా నా అంగం చిన్న పిల్లవానిలాగా బుల్లిగా ఉందని అంది. నేను సెక్సుకి పనికిరానని చెప్పేసింది. పెళ్ళి చేసుకోవద్దంది. నా వయస్సు వాళ్ళు ఎందరితోనో శృంగారంలో పాల్గొన్నానని, వాళ్ళందరి అంగం ఎంతో పెద్దగా ఉందని, నాదే చాలా చిన్నదని చెప్పింది. తానెంతో అనుభవంతో చెబుతున్నానని, ఎప్పుడూ ఏ అమ్మాయికి లైను వేయవద్దని, లైనువేస్తే ఫూల్ అయిపోతావని అంది. కళ్ళనిండా నీళ్ళు పెట్టుకుని రాస్తున్నాను. నేను నిజంగానే పనికిరానా? పనికి రాకపోతే చెప్పండి. ఇక బ్రతకడం అనవసరం.”
జవాబు:- ఆంటీ మాటల్లో ఏ మాత్రం నిజం లేదు. పూర్వం అంగ స్తంభనాలు ఉన్నప్పుడు ఇక సెక్స్ సామర్థ్యం గురించి ఆలోచించడం అనవసరం. కొత్త వాతావరణం. కొత్త అనుభవం కావడంవల్ల భయం కలిగిందేమో. భయం కలిగినప్పుడు అంగం ఏమాత్రం స్తంభించదు. అంతే తప్ప అంగం చిన్నది కనుక స్తంభించకపోవడం కాదు. పెళ్ళికాకుండా ఇటువంటి సంబంధాలు పెట్టుకుంటే ఇలాంటి చేదు అనుభవాలే ఎదురవుతాయి. అందుకని ఎంత సెక్సు తీవ్రత ఉన్నప్పటికీ పెళ్ళికి ముందు సెక్సు అనుభవం కోసం అర్రుల చాచకూడదు. మీరు పెళ్ళికి పూర్తిగా అర్హులే. ధైర్యంగా ఉండండి.