Thursday, May 19, 2022
spot_img

అంత సానుభూతి వద్దు

ప్రశ్న:-   ”నాకు ఒకామెతో పరిచయమైంది. ఆమె భర్త చనిపోయాడు. ఆమె చాలా అందంగా ఉంటుంది. చాలా ఆరోగ్యంగా కనబడుతుంది. ఆమె సౌందర్యం నన్నెంతో ఉవ్విళ్ళూరిస్తుంది. ఆమెకు చాలా క్లోజ్‌ అయ్యాను. ఆమె తనకి ఎయిడ్స్‌ వచ్చేసిందని చెప్పింది. అయినా తన శరీరం పురుషుని స్పర్శ కోరుతోందని చెప్పింది. ఆమె కండోమ్‌తో సెక్సులో పాల్గొనమని చెప్పినా అందుకు సాహసించలేక ఆమెను కౌగిలించుకోవడం, ఆమె వక్షోజాలని చూషించడం, వ్రేలితో యోనిలో ఒరిపిడి కలిగించడం, బుగ్గల మీద ముద్దులు పెట్టుకోవడం చేస్తున్నాను. ఇది సేఫేనా? యోనిలోకి వేళ్ళు చొప్పించడం వల్ల ఎయిడ్స్‌ వస్తుందా? ఆవిడ మాత్రం ఎంతో సంతోషిస్తోంది. నాకు కూడా అంత అందమైన స్త్రీతో శృంగారం తృప్తినిస్తోంది. భర్తని కోల్పోయిన ఒక స్త్రీకి ఈ విధం

జవాబు:-     మీది హైరిస్క్‌ బిహేవియర్‌ కిందే లెక్క. మీ వేళ్ళకి ఎప్పుడైనా గాట్లు ఏర్పడితే, గోళ్ళ కింద గ్యాప్‌ ఏర్పడితే అందులో నుంచి హెచ్‌.ఐ.వి. క్రిములు శరీరంలోకి ప్రవేశించే ప్రమాదం ఉంది. ఒక్కొక్కసారి ఆవేశం ఎక్కువై కంట్రోలు అవక సెక్స్‌ చేసే ప్రమాదమూ ఉంది. అందుకని ఇటువంటి శృంగారం మానుకోండి. మీకు ఆమె ఎడల సానుభూతి, ప్రేమ ఉండవలసిందే. కాని సెక్స్‌ సుఖం అందించడం విషయంలో మాత్రం కాదు. 

spot_img

Must Read

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!