ప్రశ్న:- ”మా ఆయనకి సెక్స్ కోరిక విపరీతం. నాకు ఇటీవలనే పెళ్ళి అయింది. నాకు నా ఫిగర్ మీద ఎంతో ఇంట్రస్టు. దానికి తగ్గట్టు నా వక్షోజాలు కూడా చాలా నిండుగా, పెద్దవిగా, గట్టిగా ఉంటాయి. మా ఆయన ఎమోషన్ తట్టుకోలేక వాటిని నలిపేస్తాడు. అలా నలుపుతూ ఉంటే నాకు చాలా హాయి అనిపిస్తుంది. కానీ నిండుగా ఉన్న నా వక్షోజాలు జారిపోతాయనే దిగులు కూడా కలుగుతుంది. మా వారికి వక్షోజాలు సలపనిదే మూడ్ రాదట. ఆయన చేసే పనివల్ల నా వక్షోజాలు జారిపోకుండా బిర్రుగా ఉండి నా ఫిగరు మెయిన్‌టెయిన్ అవ్వాలంటే ఏం తినాలి? నా ఆవేదనని అర్థం చేసుకోండి. ఈ వయస్సులోనే వక్షోజాలు జారిపోయి ముసలిదానిలాగా కనబడటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. వక్షోజాలు జారిపోతే ఆత్మహత్య చేసుకోవడమే నాకు గతి.”
జవాబు:- రతిలో పాల్గొన్నప్పుడు వక్షోజాలు నలిపినంత మాత్రాన, చూషించినంత మాత్రాన జారిపోవు. పటుత్వం కోల్పోవు. అందుకని మవారు చేసే ప్రేరణతో మీరు ఫుల్‌గా ఎంజాయ్ చేయండి. సెక్స్‌లో మాధుర్యాన్ని చవిచూడండి. అంతేకాని అర్థంలేని అనుమానాలతో, భయాలతో సుఖాన్ని, ఆనందాన్ని కోల్పోకండి.