ప్రశ్న:-”నా వయస్సు 70 సంవత్సరాలు. నడుస్తూ ఉంటే తూలుడు అనిపిస్తుంది. అందుకని చేతికర్ర వాడుతున్నాను. విచిత్రం ఏమిటంటే ఇంత తూలుడు ఉన్నప్పటికీ సెక్స్ యావ చావలేదు. భార్య చనిపోయి 10 సంవత్సరాలైంది. అప్పటి నుంచి 10-15 రోజులకి ఒకసారి అయినా బయట స్త్రీలతో సెక్స్ కోరిక తీర్చుకుంటున్నాను. అలా సెక్స్‌లో పాల్గొనకపోతే మనస్సు వికలం అవుతుంది. పిచ్చిగా అనిపిస్తుంది. ఎయిడ్స్ వంటి జబ్బులు రాకుండా కండోమ్ మీద కండోమ్ వేసుకుని సెక్సులో పాల్గొంటున్నాను. సిగ్గు విడిచి ఇలా రాస్తున్నందుకు క్షమించండి. అయినా నా బాధని అర్థం చేసుకోండి. మరో విచిత్రం ఏమిటంటే సెక్స్‌కి 15-20 సంవత్సరాల అమ్మాయిలనే ఎక్కువ ఇష్టపడతాను. వాళ్ళతో సెక్స్‌లో పాల్గొంటేనే ఎంతో తృప్తి అనిపిస్తుంది. పెద్ద వయస్సు వాళ్ళతో తృప్తి అనిపించదు. నాకు తెలియక అడుగుతున్నాను. ఇంకెంత కాలం ఈ సెక్స్ ఉంటుంది? ఈ సెక్స్ యావ లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? నేను చేసేది తప్పు అని తెలిసినా సెక్సు తీవ్రతని తట్టుకోలేకపోతున్నాను. నా బాధని అర్థం చేసుకోండి.”
జవాబు:- శారీరకంగా ఆరోగ్యంగా ఉంటే, మానసికంగా ప్రశాంతంగా, ఉల్లాసంగా ఉంటే 70 వచ్చినా, 80 వచ్చినా సెక్స్ కోరిక యాక్టివ్‌గానే ఉంటుంది. వివాహేతర లైంగిక సంబంధాలనేవి ఆయా వ్యక్తుల యాటిట్యూడ్‌ని బట్టి ఉంటుంది. భార్య లేదు కనుక ఇక సెక్స్ గురించి ఆలోచన వద్దు అనుకుని కొందరు సెక్స్ కోరికని నిరోధించుకుంటే, మరికొందరు సహజంగా కలిగే సెక్స్ కోరికని నిరోధించరు. దాంతో సెక్స్‌లో పాల్గొంటే తప్ప మనస్సు ఊరుకోదు. అలా సెక్స్‌లో పాల్గొనడం అనేది నైతికతకి సంబంధించిన విషయం. ఇక యంగ్ గర్ల్‌తో సెక్సు తృప్తి ఎక్కువ కలగడానికి ఆ వయస్సే సెక్స్‌కి సింబల్ కాబట్టి. సెక్స్ ఆకర్షణ ఆ వయస్సులోనే ఎక్కువ ఉంటుంది. మీరు సెక్సు తృప్తి కావాలని అనుకుంటున్నారు కనుక యంగ్ గర్ల్స్ మీద మనస్సు పడుతున్నారు. డబ్బు కావాలి కనుక వాళ్ళు మీతో గడుపుతున్నారు. ఏదియేమైనా సెక్స్ విషయంలో మీ మనస్సుని కంట్రోలు చేసుకోవడం, మరో పనిపై మనస్సు మళ్ళించడం అవసరం.