Saturday, October 16, 2021
spot_img

హెచ్‌.ఐ.వి. పరీక్ష చేయించండి

ప్రశ్న:- ”నేను ఒక అపరిచిత స్త్రీతో సెక్సులో పాల్గొన్నాను. సెక్సులో పాల్గొని నెల రోజులైంది. ఇంతవరకు నాకు ఎటువంటి జబ్బు రాలేదు. ఏ బాధా లేదు. నాకేమీ కానట్టేనా?’

జవాబు:- అపరిచిత వ్యక్తితో గాని, వేశ్యతో గాని సెక్స్‌లో పాల్గొంటే తప్పనిసరిగా సుఖవ్యాధి గాని, ఎయిడ్స్‌ గాని రావాలని లేదు. కాని అటువంటి అవకాశం ఉంది కనుక ఇటువంటి సంబంధాలకి దూరంగా ఉండాలి. మీ విషయంలో 3 నెలల తరువాత హెచ్‌.ఐ.వి. టెస్టు చేయించుకోండి. వి.డి.ఆర్‌.ఎల్‌. రక్తపరీక్ష కూడా చేయించుకోండి. ఈ టెస్టుల్లో ఏమీ లేదని తేలితే నిశ్చింతగా ఉండవచ్చు. ఇక ముందు ఇటువంటి సంబంధాలకి దూరంగా ఉండండి.

spot_img

Must Read

Previous articleGet HIV Test Done
Next articleAll Lumps Are Not Cancer

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!