Tuesday, October 19, 2021
spot_img

అక్కడ హుషారు, ఇక్కడ బేజారు

ప్రశ్న:-”నా వయస్సు 22 సంవత్సరాలు. నాదొక వింత సమస్య. నేను తరచూ ఆంటీలతో సెక్స్‌లో పాల్గొంటాను. ఇటీవల ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాను. ఆ అమ్మాయి సెక్స్‌కి ఆసక్తి చూపుతోంది. కనీసం 10 సార్లు ఆ అమ్మాయితో సెక్స్‌లో పాల్గొనడానికి ట్రై చేశాను. ఏ ఒక్కసారీ సక్సెస్‌ కాలేకపోయాను. మొదట్లో అంగం చాలాసేపు గట్టిగానే ఉండేది. ఇప్పుడు అసలు ఆ అమ్మాయి దగ్గర అంగం అసలు గట్టిపడటం లేదు. ట్రై చేస్తున్న కొద్దీ మరీ మెత్తబడుతోంది. ఆంటీలతో పాల్గొని సెక్స్‌ దెబ్బతిందేమోనని అనిపించింది. అందుకని మళ్ళీ ఇద్దరు ఆంటీలతో సెక్స్‌కి ట్రై చేశాను. బ్రహ్మాండంగా వర్కవుట్‌ అయింది. ఆంటీలు కూడా నన్ను మెచ్చుకున్నారు. ఆంటీలతో సెక్స్‌ చేయగలిగిన నేను పెళ్ళికాని అమ్మాయితో ఫెయిల్‌ అవడం ఎందుకని? నేను కన్యను పెళ్ళి చేసుకోవడానికి అర్హుడిని కాదా? నాలో అంత సెక్సు సత్తా లేదా? నేను పెళ్ళి చేసుకోవాలంటే ఆంటీనే చేసుకోవాలా? నా మనసంతా గందరగోళంగా ఉంది. నా సమస్యకు మీరే సమాధానం చెప్పాలి.” 

జవాబు:-ఆంటీలతో సెక్స్‌లో పాల్గొన్నప్పుడు వాళ్ళు కూడా సహకరించడం వల్లా, తగిన విధంగా ప్రేరేపించడం వల్లా చక్కగా సెక్స్‌లో పాల్గొన్నారు. పెళ్ళికాని అమ్మాయితో సెక్స్‌లో పాల్గొనేసరికి ఆ అమ్మాయిలో సెక్స్‌ కావాలనే కోరిక ఎంత ఉన్నప్పటికీ రెండవ పక్క సెక్స్‌లో పాల్గొంటే ఏమైనా అవుతుందేమోనని భయం కలిగి తెలియకుండానే యోని దగ్గర కండరాలు బిగుసుకుపోవడం జరుగుతుంది. అందువల్లే అంగప్రవేశం కుదరడం లేదు. 1-2 సార్లు అలా జరగడంతో ప్రేమించిన అమ్మాయి దగ్గర తెలియని కంగారు, గాభరా వస్తున్నాయి. మనస్సులో కంగారు, గాభరా చోటు చేసుకున్నప్పుడు ఎంతకీ అంగం స్తంభించదు. పైగా మరింత మెత్తబడుతుంది. అదే మీ విషయంలో జరుగుతోంది. అంతేతప్ప ఆంటీలతో కలవడం వల్ల మీలో సెక్స్‌ వీక్‌నెస్‌ రావడం కాదు. ఏది ఏమైనప్పటికీ ఆంటీలతోనూ, పెళ్ళికాని అమ్మాయిలతోనూ సెక్స్‌ సంబంధాలు పెట్టుకోవడం మంచిది కాదు. తెలియకుండా ఇబ్బందుల్లో పడతారు. 

spot_img

Must Read

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!