Friday, October 22, 2021
spot_img

సిఫిలిస్‌ పుండు మానాలంటే..

ప్రశ్న:-   ”నాకు సిఫిలిస్‌ జబ్బు ఉంది. అంగం మీద పుండు పడింది. మూడు వారాలైనా తగ్గలేదు. ఒక నాటు డాక్టరు దగ్గరి పెన్సిలిన్‌ ఇంజక్షన్లు రెండు చేయించుకున్నాను. ఫలితం కనపడలేదు. సిఫిలిస్‌ పుండు తగ్గాలంటే ఏం చేయాలి?” 

జవాబు:-     పెన్సిలిన్‌ ఇంజక్షన్‌కి రియాక్షన్‌ లేకపోతే బెంజథిన్‌ పెన్సిలిన్‌ 12 లక్షల పవర్‌ గల రెండు ఇంజక్షన్లని ఒకేసారి ఒకటి ఒక తొంటికి, రెండవది మరో తొంటికి చేయించుకుంటే సరిపోతుంది. పెన్సిలిన్‌ పడనివాళ్ళు డాక్సిసైక్లిన్‌ 100 ఎం.జి. బిళ్ళలు ఉదయం-1, రాత్రి-1 చొప్పున 14 రోజులు వేసుకోవాలి. మీరు సరైన డాక్టరుకి చూపించుకుని వైద్యం పొందండి. మీకు వివాహమై ఉంటే, బయట స్త్రీతో కలిసిన తరువాత భార్యతో కూడా కలిసి ఉంటే ఆమెకు కూడా మీరు వాడే మందులే వాడాలి. మీరే మందులు వాడి మీ శ్రీమతికి వాడకపోతే ఆమె నుంచి మీకు తిరిగి వ్యాధి వస్తుంది. 

spot_img

Must Read

Previous articleHow To Cure Syphilis
Next articleDon’t Care Her Words

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!