Friday, October 22, 2021
spot_img

పెద్ద వయసులో గర్భం నష్టమా?

ప్రశ్న:-‘నా వయస్సు 48 సంవత్సరాలు. నాది లేట్‌ మ్యారేజ్‌. ఈ వయస్సులో గర్భం వచ్చింది. లేట్‌ వయస్సులో గర్భం వస్తే సంతానం ఆరోగ్యవంతంగా పుట్టరని చదివాను. నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం. మరి ఈ గర్భం ఉంచుకోవచ్చా? గర్భం ఉంచుకుంటే ఏమైనా ప్రమాదమా?”

జవాబు:-40-45 సంవత్సరాలు దాటిన తర్వాత గర్భం వస్తే పుట్టే పిల్లలకి జన్యుపరమైన దోషాలు కలిగే అవకాశం ఉంది. అయితే అందరూ అలా పుట్టరు. పిల్లల సంగతెలా ఉన్నా ఈ వయసులో గర్భం రావడం వల్ల తల్లికి కొన్ని అనారోగ్య పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. అందుకని సరిగా డాక్టరుకి చూపించుకోండి. ఎటువంటి కాంప్లికేషన్లు రాకుండా కాన్పు అవుతుంది. 

spot_img

Must Read

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!