Tuesday, October 19, 2021
spot_img

ఇది ఏమైనా జబ్బా?

ప్రశ్న:-   ”నేను ఒకమ్మాయితో సెక్స్‌లో పాల్గొన్నాను. తర్వాత చూసుకుంటే నా పురుషాంగానికి రక్తం అంటుకుంది. అది చూసి చాలా భయమేసింది. ఆమెను అడిగితే తను ప్రస్తుతం మెన్సస్‌లో లేనని, మెన్సస్‌ వచ్చికూడా 15 రోజులైందని చెప్పింది. నా పురుషాంగానికి అంటుకున్న రక్తం ఏదైనా వ్యాధికి సంబంధించినదా? నాకు ఏమైనా అవుతుందా?”

జవాబు:-     మెన్సస్‌లో ఉన్నప్పుడు సెక్స్‌లో పాల్గొన్నా లేదా మరొక సమయంలో యోనిలోని రక్తం పురుషాంగానికి అంటుకున్నందువల్ల ఎటువంటి హాని కలగదు. యోనిలో ఏమైనా వ్యాధులు ఉంటే సెక్స్‌ చేయడంవల్ల సంక్రమించవచ్చు. అంతేతప్ప రక్తం వల్ల కాదు. ఈ విషయంలో డాక్టరు చేత పరీక్షలు చేయించుకోండి. ఆమెతో సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఏమైనా వ్యాధులు సంక్రమించాయో లేదో తెలుసుకోంది.

spot_img

Must Read

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!