Saturday, October 16, 2021
spot_img

శస్త్ర చికిత్స తరువాత పెళ్ళి

ప్రశ్న:-”నా వయస్సు 18 సంవత్సరాలు. పురుషాంగానికి మూత్రం వచ్చే రంధ్రం చివర్లో కాకుండా కుడివైపు ఉంది. పురుషాంగం మధ్య నుంచి మూత్రం వస్తుంది. ప్యాంటు వేసుకుని మూత్రం పోసుకుంటే ప్యాంటు తడిసిపోతుంది. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. అంగం కూడా మధ్యకి వంగింది. నేను పెళ్ళికి పనికి వస్తానా? పనికిరానా? నా పరిస్థితి చక్కబడుతుందా?” 

జవాబు:-మీకు ‘హైపోస్సిడియస్‌ విత్‌ కార్డి’ అనే పరిస్థితి ఉంది. ఆపరేషన్‌ చేస్తే మూత్రం పురుషాంగం చివరి నుంచే వస్తుంది. అంగం వంకర కూడా లేకుండా అవుతుంది. ఆపరేషన్‌ అయిన తర్వాత నిరభ్యంతరంగా పెళ్ళి చేసుకోవచ్చు. ఏవిధమైన ఇబ్బంది ఉండదు. 

spot_img

Must Read

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!