Saturday, October 16, 2021
spot_img

సుఖవ్యాధి కాదు, ఛర్మ వ్యాధే!

ప్రశ్న:-”నా వయస్సు 17 సంవత్సరాలు. నాకు విపరీతమైన సెక్స్‌ కోరిక ఉంది. ఎప్పుడూ అదే ఆలోచన. తట్టుకోలేక వేశ్యా గృహానికి వెళ్ళాను. ఒక పక్క ఎయిడ్స్‌ భయం ఉంది. అయినా మనస్సు ఎంతో ఫోర్సు చేసింది. వేశ్యాగృహంలోని అమ్మాయి తనే చొరవ తీసుకుని అంగచూషణం చేసింది. క్షణాల్లో అంగం స్తంభించడం, వీర్యస్ఖలనం అయిపోవడం జరిగాయి. నాకు గజ్జల్లో కాస్త సలుపు కనబడుతోంది. దురద కూడా ఉంది. ఇది ఏమైనా అంగచూషణం వల్ల వచ్చిన సుఖ వ్యాధా? చాలా భయంగా ఉంది. నేను చేసిన తప్పు పనికి ఇది శిక్షా?” 

జవాబు:- గజ్జల్లో నల్లగా ఏర్పడటం సుఖవ్యాధి కాదు. చెమటపట్టడం వల్ల ఫంగస్‌ చేరి చాలామందికి నల్లగా అవుతుంది. దురద కూడా అనిపించవచ్చు. ఈ నలుపు ఎటువంటి ప్రమాదం చేయదు. సెక్స్‌ కోరిక విపరీతంగా అనిపిస్తూ ఉంటే హస్తప్రయోగం చేస్తూ తృప్తి చెందండి కాని పరాయ స్త్రీల దగ్గరికి వెళ్ళవద్దు. లేనిపోని అనర్థాలు తెచ్చిపెట్టుకోకండి. గజ్జల్లోని నలుపు తగ్గడానికి ”విజరాల్‌ క్రీమ్‌” రెండు పూటలా రాయండి. 

spot_img

Must Read

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!