ప్రశ్న:-”నా వయస్సు 70 సంవత్సరాలు. సెక్స్ కోరిక ఎక్కువగా ఉంటుంది. రెండు రోజులకి ఒక్కసారైనా సెక్స్‌లో పాల్గొనకపోతే ఆటోమేటిక్‌గా వీర్యం కారిపోతుంది. నా భార్య చనిపోయి సంవత్సరమైంది. భార్య చనిపోయిన తర్వాత సెక్సు విషయంలో నేను ఎంతో టెన్షన్‌కి గురవుతున్నాను. ఇటీవల ఒక ఫ్యామిలీ లేడీతో సంబంధం ఏర్పడింది. యోనికి టచ్ అవగానే వీర్యం పడిపోతుంది. దాంతో నేనూ ఫీల్ అవుతున్నాను. ఆమె కూడా కోరిక తీరక ఎంతగానో ఫీలవుతోంది. రకరకాల ఆయుర్వేద గుళికలు మింగాను. ఫలితం కనబడలేదు. ఈ వయస్సులో ఈ పనేమిటని నిందించకుండా సెక్స్‌ని పూర్తిగా ఎంజాయ్ చేసే మార్గం చెప్పండి.”
జవాబు:- అక్రమ సంబంధాలు ఇబ్బందులు తెచ్చిపెడతాయి. మీకు సెక్స్‌లో సుఖం పొందాలని కోరిక ఎక్కువగా ఉంది కనుక వేరే పెళ్ళి చేసుకోండి. సెక్స్ సామర్థ్యానికి వీర్యం త్వరగా అవుట్ అవకుండా ఉండటానికి చక్కని మందులు ఉన్నాయి. ఫ్లూ ఆక్సిజన్ ఎసిటలో ప్రామ్ లాంటి మందులు శీఘ్రస్ఖలనాన్ని చాలావరకు అరికడతాయి. టాడాల్ఫిన్ వంటి మందులు అంగస్తంభనకి తోడ్పడతాయి. డాక్టరుకి చూపించుకొని మందులు వాడండి. మీ సమస్య తీరిపోతుంది.