Saturday, April 1, 2023
spot_img

ఆరు వారాలు ఆగితే చాలు

ప్రశ్న:- ”కాన్పు అయిన తర్వాత ఎన్ని రోజుల నుంచి సంసారం చేయవచ్చు?’

జవాబు:- కాన్పు అయిన ఆరు వారాల నుంచి సెక్స్‌లో పాల్గొనవచ్చు. అయితే వెంటనే గర్భం రావడం తల్లి ఆరోగ్యం రీత్యా మంచిది కాదు. కనుక లూప్‌ వేయించడం గాని, పురుషుడు కండోమ్‌ వాడటం గాని అవసరం. బిడ్డకి-బిడ్డకి నడుమ కనీసం 2 సంవత్సరాల గ్యాప్‌ ఉంటే తల్లి ఆరోగ్యం చక్కగా ఉంటుంది. కాన్పు అయిన వెంటనే మళ్ళీ గర్భం వస్తే తల్లి ఆరోగ్యం క్షీణిస్తుంది. 

spot_img

Must Read

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!