ప్రశ్న:-”నా వయస్సు 16 సంవత్సరాలు. రజస్వలై 3 సంవత్సరాలైంది. అందమైన అబ్బాయిలని చూసినప్పుడు నాలో కోరికలు విపరీతంగా కలుగుతాయి. శరీరంలో చెప్పలేని అలజడి రేగుతుంది. ఆ సమయంలో చెప్పలేని భయం కలుగుతుంది. ఇంట్లో వాళ్ళు నా పెళ్ళి గురించి ఆలోచన చేయడం లేదు. నాకు పెళ్ళి చేసుకోవాలని ఉందని ధైర్యంగా చెప్పలేకపోతున్నాను. ఎప్పుడూ సెక్స్‌లో ఆలోచనే. ఒంటరిగా ఉన్నప్పుడు మర్మావయవాల దగ్గర ఒరిపిడి చేసుకుని ఎంతో తృప్తి పొందుతున్నాను. కాని అక్కడ ఏమైనా డ్యామేజి జరిగి పెళ్ళి అయ్యాక అసలు సెక్స్ సుఖానికి పనికి రాకుండా పోతాననే భయం ఉంది. పెద్దవాళ్ళేమో నా గురించి పట్టించుకోరు. అనుక్షణం సెక్స్ గురించి ఆలోచనే, సెక్స్ ఆలోచనల ఊబి నుంచి బయటపడడం ఎలాగో మీరే మార్గం చెప్పండి.”
జవాబు:- కొందరికి సెక్స్ కోరికలు ఎక్కువగా ఉంటాయి. చదువు మీద లేదా వేరే పని మీద మనస్సు లగ్నం చేస్తే ఆలోచనలు అంతగా బాధించవు. ఆడపిల్లకి 18 సంవత్సరాలు నిండితే తప్ప పెళ్ళి చేయకూడదు. అందుకనే మీ పేరెంట్స్ మీ పెళ్ళి గురించి ఆలోచించడం లేదు. మీరు వేరే వ్యాపకం పెట్టుకోండి. దాంతో సెక్స్ ఆలోచనలు బాధపెట్టవు. యుక్తవయస్సులో అడుగుపెట్టిన తరువాత కొందరు ఆడపిల్లలు, మగపిల్లలు సెక్స్ కోరిక కలిగినప్పుడు స్వయంతృప్తితో మర్మావయవాల దగ్గర ఒరిపిడి కలిగించుకోవడం తప్పుకాదు. దానివల్ల ఎటువంటి హాని కలగదు. మర్మావయవాలు డ్యామేజీ అవవు. మీరు స్వయంతృప్తితో నిర్భయంగా సెక్స్ వేడిని తగ్గించుకోవచ్చు.