ప్రశ్న:-”నేను డిగ్రీ చదువుతున్నాను. నాకు వరుసకి మరదలయ్యే అమ్మాయితో ఒకరోజు రాత్రంతా గడిపాను. ఆ రాత్రి నాలుగుసార్లు సెక్స్‌లో పాల్గొన్నాము. ఆ తర్వాత కూడా రెండుసార్లు సెక్స్‌లో పాల్గొన్నాను. చివరిసారిగా ఆమె తొడ మీద, మర్మావయాల దగ్గర బొల్లి మచ్చలు చూసి షాక్ అయ్యాను. క్షణికోద్రేకంతో ఎంతో తప్పు జరిగిపోయిందని భయపడుతున్నాను. ఆమెకు బొల్లి ఉన్నట్లుగా చెప్పకుండా దాచింది. ఇప్పుడు నేను బొల్లి పేషెంట్‌ని అయిపోతానా? నా బ్రతుకు పాడైపోయినట్లేనా? నన్ను రక్షించండి.”
జవాబు:- బొల్లి అంటువ్యాధి కాదు. ఏమాత్రం భయపడనవసరం లేదు. ఇటువంటి తొందరపాటు చర్యలవల్ల లేనిపోని ఇబ్బందులు వస్తాయి. అటువంటి పనులు చేయకండి.