ప్రశ్న:- ”నాకు పెళ్ళై రెండు నెలలైంది. సెక్స్ కోరికలు ఎక్కువగా ఉంటాయి. మావారు బిజినెస్ వ్యవహారాల్లో బిజీగా ఉంటారు. వారానికో, పది రోజులకో ఒకసారి సెక్స్‌లో పాల్గొంటారు. సెక్స్‌లో పాల్గొన్నప్పుడు మాత్రం నాకు తృప్తి కలిగేలాగా చేస్తారు. ఆయన అంగం కూడా పెద్దదిగా ఉంటుంది. ఆయనతో సెక్స్‌లో పాల్గొనడం లేనప్పుడు యోనిలోకి వేలు పోనిచ్చి ఒరిపిడి కలిగించుకుని హాయిని పొందుతాను. యోనిలోకి వేలుపోనిచ్చినప్పుడు యోనిపై భాగం నా వేలు కొనకి తగులుతుంది. నాకు అంతుపట్టని విషయం ఏమిటంటే నా వేలు పొడుగు మాత్రమే ఉన్న యోని పెద్దదిగా ఉండే మావారి పురుషాంగం పూర్తిగా లోపలకి పోవడానికి ఎలా కుదురుతోంది? ఏమిటీ వింత?”
జవాబు:- మామూలుగా స్త్రీ యోని 8 సెంటీమీటర్ల లోతు ఉంటుంది. కాని కండరాలతో నిర్మితమైన యోని గోడలు పురుషాంగం ప్రవేశంతో బాగా విచ్చుకోవడమే కాకుండా పొడవుగా కూడా సాగుతాయి. యోనిపై భాగం లోపల ఉండే గర్భాశయం పురుషాంగ ప్రవేశంతో పైకి నెట్టబడుతుంది. ఈ విధంగా 8 సెంటీమీటర్లు ఉండే యోని 18-20 సెంటీమీటర్ల పొడవు సాగుతుంది. పురుషాంగం పరిమాణం బట్టి యోని కండరాలు సాగటం ఉంటాయి. పురుషాంగ పరిమాణం ఎంత ఉన్నప్పటికీ స్త్రీకి ఒకటే విధంగా తృప్తి కలుగుతుంది. పైగా స్త్రీకి సెక్స్‌లో బాగా ఎగ్జైట్‌మెంట్ కలిగినప్పుడు యోని ముందు కండరాలు టైట్‌గా మారతాయి. పురుషాంగ పరిమాణం సన్నగా లేదా లావుగా ఉన్నా ముడుచుకున్న యోని లోపల కండరాలు పురుషాంగానికి టైట్‌నెస్‌ని కలిగిస్తాయి. ఇదే యోని మార్గం రహస్యం.